
సాక్షి లైఫ్ : ఫాస్ట్ ఫుడ్ లో కాల్షియం స్థాయిలు ఉంటాయా..? పిల్లలకి కాల్షియం అందించాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? కాల్షియం స్థాయిలు పెరిగినా ఆరోగ్యానికి హానికరమేనా..? పాల ఉత్పత్తులు కాకుండా కాల్షియంను ఎలా పొందవచ్చు..? క్యాల్షియం గ్రహించడానికి విటమిన్ “డి” ఎందుకు ముఖ్యమంటే..?
సోయా ఉత్పత్తుల్లో కూడా కాల్షియం ఉంటుందా..? కాల్షియం పుష్కలంగా ఉన్నవిత్తనాలు ఏమిటి? కాల్షియం పుష్కలంగా ఉన్న కూరగాయలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు..? పెరుగులో ఉన్న ప్రోటీన్, కాల్షియం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతాయి..? అనే అంశాలను గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
