డిసిసి జనరల్ సెక్రటరీ గా చేరాల సంతోష్ కుమార్

హైదరాబాద్ : హైదరాబాద్ డిసిసి జనరల్ సెక్రటరీ గా చేరాల సంతోష్ కుమార్ నియమితులయ్యారు ఇ మేరకు టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఇ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు తనకు అవకాశం కల్పించడానికి సహకరించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘీ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

H5TV News Portal

For more queries or ads, reach out to us

📧
connecth5tv@gmail.com
📞
+91 9502573071